అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసిన షియోమీ!
Advertisement
చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్‌ను చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఉండే ఇన్‌ఫ్రారెడ్ సహాయంతో యూజర్ ముఖంతోనే అన్‌లాక్ (3డీ ఫేస్ అన్‌లాక్) చేయవచ్చు. బ్లాక్, బ్లూ, గోల్డ్, వైట్ కలర్ లలో లభ్యం అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ లు వచ్చే నెల 5 నుంచి చైనా మార్కెట్‌లోకి, ఆ తరువాత ఇతర దేశాలలోకి అందుబాటులోకి రానున్నాయి. కాగా, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.28,600.. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.31,600.. 6 జీబీ ర్యామ్‌, 256 జీబీ వెర్షన్‌ స్మార్ట్‌ఫోన్ రూ.34,800 లుగా నిర్ణయించారు.

ఎంఐ 8/ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఫీచర్లు:
Thu, May 31, 2018, 04:20 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View