కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ, పినరయి విజయన్, కేసీఆర్
21-05-2018 Mon 20:26
- వెళుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ
- కర్ణాటకలో రాజకీయాలపై చర్చించానని ట్వీట్
- ప్రత్యేక విమానంలో వెళ్లనున్న కేసీఆర్?

ఈ రోజు ఢిల్లీలో జేడీఎస్ నేత కుమారస్వామితో చర్చలు జరిపానని, కర్ణాటకలో రాజకీయ అంశాలతో పాటు పలు విషయాలపై చర్చించామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన ట్వీట్ చేస్తూ... తాను ఈ బుధవారం కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళుతున్నానని ప్రకటించారు. కాగా, ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హాజరు కానున్నారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లి ఆ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కుమారస్వామి ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
7 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
