కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఈరోజే?
19-05-2018 Sat 16:45
- రాజ్‌భవన్‌కు వెళ్లిన యడ్యూరప్ప
- ఈరోజే కుమారస్వామికి గవర్నర్ నుంచి పిలుపని వార్తలు
- కాంగ్రెస్-జేడీఎస్‌కు 117 ఎమ్మెల్యేల బలం

కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప తన నిర్ణయాన్ని ప్రకటించి రాజ్‌భవన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి ఎన్నో విమర్శలు ఎదుర్కున్న ఆ రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా ఇక కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవనున్నారు. ఇక ఈ రోజే ఆయనను గవర్నర్ పిలుస్తారని, నేడే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్-జేడీఎస్‌కు 117 ఎమ్మెల్యేల బలం ఉంది.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
7 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
