తుది నిర్ణయం ప్రకటించిన కుమారస్వామి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కి లేఖ
15-05-2018 Tue 16:32
- తన తండ్రితో చర్చించిన కుమారస్వామి
- గవర్నర్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ
- కాంగ్రెస్ మద్దతును అంగీకరిస్తున్నట్లు వ్యాఖ్య

బెంగళూరు పద్మనాభనగర్‌లో తన తండ్రి దేవెగౌడతో భేటీ అయి చర్చించిన తరువాత జేడీఎస్ నేత కుమారస్వామి తుది నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ మద్దతు లభించడంతో తమ రాష్ట్ర గవర్నర్‌కు కుమారస్వామి ఓ లేఖ రాశారు. ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి 6 గంటల మధ్య గవర్నర్‌ను కలిసేందుకు తమకు అపాయింట్మెంట్ కావాలని, తాము కాంగ్రెస్ మద్దతును అంగీకరిస్తున్నామని ఆ లేఖలో కుమారస్వామి పేర్కొన్నారు.
More Latest News
అప్పు తీసుకుని తనపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన నటుడు సాయికిరణ్
6 hours ago

ద్రౌపది ముర్ముపై మరోసారి వ్యాఖ్యలు చేసిన వర్మ
6 hours ago

తెలంగాణలో 3 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
8 hours ago

ఇతర దేశాల్లోను 'పుష్ప 2' చిత్రీకరణ!
8 hours ago
