ఆసక్తిని రేపుతోన్న టైటిల్ 'సైంధవ' .. హీరోగా నాగశౌర్య!

09-04-2018 Mon 16:04

'ఛలో' సినిమాతో హిట్ కొట్టేసిన నాగశౌర్య .. యూత్ లో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఆయనకి అవకాశాల సంఖ్య కూడా పెరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఓ కొత్త దర్శకుడు వినిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి ఇంకా కథానాయిక ఎవరనే విషయం అనుకోలేదు. టైటిల్ మాత్రం 'సైంధవ' అనేసుకున్నారు.

'సైంధవుడు' అనే పాత్ర మనకి 'మహాభారతం'లో కనిపిస్తుంది. ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 'సైంధవుడు' .. పాండవులు ప్రాణభిక్ష పెట్టడంతో బయటపడతాడు. ఆ కసితో ఆయన అభిమన్యుడి మరణానికి కారకుడవుతాడు. అలా సైంధవుడి పాత్ర కనిపిస్తుంది. ఈ సినిమా కథ ఎలా వుంటుందో తెలియదుగానీ .. టైటిల్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.     

Advertisement 2

More Telugu News
YS Sharmila criticises TRS government regarding gender inequality
CM Jagan heaps praises on women
I demand that International Mens Day should also be celebrated BJP MP Sonal Mansingh in Rajya Sabha
Minister Satyavathi Rathod tests Corona positive
take action requests ktr
Advertisement 3
Lawrence to play antagonist for Kamal Hassan
Heres wishing all the women out there a HappyWomensDay from team
india china good friends says china
acid attack on women in medak
Happy Womens Day Motion Poster Sai Pallavi
Anupam Kher in a Telugu movie after decades
we will change hyderabad name
wishing all the women
chandrababu express condolence over MPs son demise
mallikharjuna kharge takes oath
..more
Advertisement 4