షియోమీ నుంచి 50 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధర రూ.22,700
Advertisement
చైనా కంపెనీ షియోమీ ఎంఐ టీవీ 4సి పేరిట 50 ఇంచుల డిస్‌ప్లే సైజ్ గల సరికొత్త 4కె ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ విడుదల కానున్న ఈ స్మార్ట్ టీవీ ఇప్పటికే ఎంఐ టీవీ సిరీస్ లో 4, 4ఏ, 4ఎస్ మోడళ్లను విడుదల చేసింది. కాగా, ఎంఐ టీవీ 4సి కేవలం రూ.22,700 లకే లభించనుంది.

షియోమీ ఎంఐ టీవీ 4సి ఫీచర్స్ :

Mon, Apr 02, 2018, 02:56 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View