మనిషిలోని భావాలను ముఖ వర్ణం చెప్పేస్తుంది: శాస్త్రవేత్తలు
Advertisement
ముఖాన్ని చూసి మదిలోని భావాలను ఊహించొచ్చని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అయితే ముఖవర్ణాన్ని బట్టి కూడా ఒక మనిషిలోని భావాలను చెప్పవచ్చని కొలంబస్ లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. కనుబొమ్మలు, ముక్కు, చెక్కిళ్లు, దవడకు జరిగే రక్తప్రసరణ ద్వారా ముఖవర్ణంలో సంభవించే మార్పుల ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి అనుభూతులు పొందుతున్నాడో 75 శాతం వరకు అంచనా వేయవచ్చని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
Wed, Mar 21, 2018, 09:59 AM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View