కొత్త ఫీచర్ తో రానున్న ఫేస్‌బుక్ మెసెంజర్‌ లైట్ యాప్!
Advertisement
స్మార్ట్ ఫోన్ లో ర్యామ్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్ తక్కువగా ఉన్న డివైస్ ల కోసం ఫేస్ బుక్ గతంలో మెసెంజర్‌ లైట్ యాప్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్ బుక్ తాజాగా ఈ యాప్ కి వీడియో కాలింగ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇంటర్నల్ స్టోరేజ్ 10ఎంబీ కన్నా తక్కువ ఉన్నప్పటికీ ఈ యాప్ ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మెసెంజర్‌ లైట్ యాప్ 100 కన్నా ఎక్కువ దేశాలలో మాత్రమే లభిస్తుంది. మెసెంజర్‌ లైట్ సపోర్ట్ చేయని దేశాలలో APKMirror ద్వారా ఈ యాప్ ని పొందవచ్చని ఫేస్ బుక్ తెలిపింది.
Thu, Mar 08, 2018, 04:45 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View