ఈ నెల 14న విడుదల కానున్న ‘రెడ్ మి 5’
Advertisement
రెడ్ మి స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ఈ నెల 14న రెడ్ మి 5 మార్కెట్ లోకి విడుదల కానుంది. ప్రత్యేక ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6,999 గా ఉండొచ్చని సమాచారం. ఈ ఫోన్ లో ఫీచర్స్ గురించి చెప్పాలంటే..

* 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
* ముందు భాగంలో ఉన్న కెమెరాకు ఎల్ ఈడీ ఫ్లాష్ సౌకర్యం
* 5.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఫుల్ వ్యూ డిస్ ప్లే
* 1440 X 720 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
* 2/3 జీబీ ర్యామ్
* 1.8 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్
* 16/32 జీబీ స్టోరేజ్
* 12 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా
* 5 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్
* ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి మొదలైన ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.
Wed, Mar 07, 2018, 05:18 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View