ఎల్‌జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!
Advertisement
ఎల్‌జీ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్4'ను సౌత్ కొరియాలో తాజాగా విడుదల చేసింది. ఇందులో డిజిటల్ పేమెంట్ ఫీచర్ అయినా 'ఎల్‌జీ పే' తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ రూ.17,780 ధరతో భారత మార్కెట్లోకి కూడా రాబోతోంది. డీఎంబీ టీవీ ఫీచర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్ వేరియంట్ కలర్ లలో లభిస్తుంది.

ఎల్‌జీ ఎక్స్4 స్పెసిఫికేషన్స్ :

Mon, Mar 05, 2018, 04:57 PM
Copyright © 2018; www.ap7am.com
Privacy Policy | Desktop View