గెలాక్సీ S9, గెలాక్సీ S9 ప్లస్ లను లాంచ్ చేసిన శామ్ సంగ్!
Advertisement
శామ్ సంగ్ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S9, గెలాక్సీ S9 ప్లస్ లను బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2018 ప్రదర్శనలో నిన్న లాంచ్ చేసింది. వచ్చే నెల 2 నుంచి ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కానుండగా, అదే నెల 16 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ లలో ఫేస్‌ రికగ్నిషన్‌, AR (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాగా, ఈ స్మార్ట్ ఫోన్ లు మిడ్నైట్ బ్లాక్, టైటానియం గ్రే, కోరల్ బ్లూ మరియు పర్పుల్ కలర్లలో అందుబాటులోకి రానున్నాయి.

గెలాక్సీ S9 ఫీచర్లు:


గెలాక్సీ S9 ప్లస్‌ ఫీచర్లు:

Mon, Feb 26, 2018, 02:43 PM
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View