ఇస్రో తదుపరి ఛైర్మన్ గా శివన్ నియామకం!
Advertisement
 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం 'ఇస్రో'కి త‌దుప‌రి ఛైర్మ‌న్‌గా కె.శివ‌న్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం శివ‌న్‌.. తిరువనంతపురంలోని విక్ర‌య్ సారాబాయి అంత‌రిక్ష సంస్థ డైరెక్ట‌ర్‌గా ఉంటున్నారు. మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మ‌న్ గా ఆయన వ్యవహరిస్తారు. శివ‌న్ 1982లో ఇస్రోలో జాయిన్ అయి పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. కాగా, ఇస్రో ఛైర్మ‌న్‌గా జ‌న‌వ‌రి14, 2015న నియామకమైన కిర‌ణ్ కుమార్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది.                    
Wed, Jan 10, 2018, 07:57 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View