కొత్త టాలెంట్‌కు వెల్కమ్ చెబుతున్న సల్మాన్ ఖాన్
20-09-2017 Wed 16:38
- తదుపరి చిత్రం కోసం కొత్త వారి వేట
- బీయింగ్ ఇన్ టచ్ యాప్ ద్వారా ఆడిషన్స్
- ట్విట్టర్లో వెల్లడించిన హీరో

బాలీవుడ్‌కు కొత్త టాలెంట్‌ను పరిచయం చేసే పనిలో పడ్డాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. అందుకే `బీయింగ్ ఇన్ టచ్` యాప్ ద్వారా తన నిర్మాణంలో రానున్న తదుపరి చిత్రం నటీనటుల కోసం వేట మొదలు పెట్టాడు. ఆ యాప్‌లో ఆడిషన్ ఆప్షన్లో ఔత్సాహిక నటీనటులు తమ వీడియో ప్రొఫైల్ అప్లోడ్ చేయాలని ఆయన ట్విట్టర్ వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ ప్రొఫైల్స్ అన్నింటిని బాలీవుడ్లో ఉన్న ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛబ్రా పరిశీలించనున్నారు. ఈ విషయానికి సంబంధించి సల్మాన్ ఖాన్ తన అకౌంట్లో వీడియో పోస్ట్ చేశాడు.
A special gift to the #BeingInTouch Family - now I will be scouting for talent on the #BeingInTouch app - https://t.co/bfKZmyAHox .. (1/3) pic.twitter.com/gDHwFW6XbM
— Salman Khan (@BeingSalmanKhan) 20 September 2017
More Latest News
దమ్ముంటే గన్‌మెన్ లేకుండా బయటకు రా!... పరిటాల శ్రీరామ్‌కు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సవాల్!
27 minutes ago

40 కోట్లను కొల్లగొట్టిన 'సీతా రామం'
1 hour ago

'లైగర్' నుంచి కోకా సాంగ్ రిలీజ్!
1 hour ago
