ఆసక్తిని రేపుతోన్న 'నెక్స్ట్ నువ్వే' ట్రైలర్!
18-09-2017 Mon 14:24
- హారర్ కామెడీ సినిమాలో ఆది సాయికుమార్
- దర్శకుడిగా పరిచయమవుతోన్న బుల్లితెర ప్రభాకర్
- ప్రత్యేకమైన పాత్రలో రష్మీ
- నవంబర్ 3న విడుదల
ఆది సాయికుమార్ కథానాయకుడిగా బుల్లితెర ప్రభాకర్ ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సినిమాను తెరకెక్కించాడు. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆది సాయికుమార్ .. వైభవి జంటగా నటించిన ఈ సినిమాలో రష్మీ ఒక కీలకమైన పాత్రను పోషించింది.
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధాన పాత్రధారులను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను రూపొందించారు. కామెడీ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. హారర్ కి సంబంధించిన సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. నలుగురు స్నేహితులు కలిసి పెట్టిన ఒక హోటల్ నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. నవంబర్ 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
https://www.youtube.com/watch?v=_0jCUnU_HgE
ADVERTSIEMENT
More Telugu News
ఆసియా కప్ హాకీ: డ్రాగా ముగిసిన భారత్, పాకిస్థాన్ పోరు
13 minutes ago

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు ఏకగ్రీవ ఎన్నిక
13 minutes ago

డయాఫ్రామ్ వాల్ కట్టడమంటే మీ ఇంట్లో మరుగు దొడ్డి కట్టడం కాదు: అంబటిపై అయ్యన్న విసుర్లు
31 minutes ago

'థ్యాంక్యూ' సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!
2 hours ago
