88 ఏళ్ల బామ్మ ఫ్యాష‌న్ ట్రెండ్స్‌కి ఇన్‌స్టాగ్రాం ఫిదా!
Advertisement
ఫ్యాష‌న్‌కి వ‌య‌సుతో సంబంధం లేద‌ని 88 ఏళ్ల బామ్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన త‌న ఫొటోల‌తో నిరూపిస్తోంది. రోజుకో ర‌కమైన మోడ్ర‌న్ డ్రెస్‌, గాగూల్స్ పెట్టుకుని త‌న అకౌంట్‌లో ఫొటోలు షేర్ చేసే ఈ బామ్మ పేరు మూన్ లిన్‌. తైవాన్‌కు చెందిన ఈ బామ్మ నుంచి ఇప్పుడు చాలా మంది యువ‌తులు ఫ్యాష‌న్ పాటించ‌డంలో స‌ల‌హాలు తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఈమెకు 70,000ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారంటే తైవాన్‌లో ఆమె ఫ్యాష‌న్ ట్రెండ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న జీవితం 88వ ఏటనే ప్రారంభ‌మైంద‌ని, ఇప్పుడు ఏం ధ‌రించినా త‌న‌ని ప్ర‌శ్నించే వారు లేర‌ని మూన్ లిన్ చెబుతోంది. అంతెందుకు, శ‌రీరం మీద ముడ‌త‌లు లేక‌పోయి ఉంటే ర‌క‌ర‌కాల టాటూలు వేసుకునేందుకు వెన‌కాడ‌న‌ని మూన్ లిన్ చాలా సార్లు చెప్పింది.

自信丟系美啦!要找女婿丟愛崔陳建州那款ㄟ!捐扣美賣穿啦!揪朽ㄟ!

A post shared by 林莊月里 (@moonlin0106) on

聽把郎共賊希金罵揪流行ㄟ破ㄙ捏!臉沒有表情,勾愛跨頭咖,耍酷酷ㄟ哇!哇希月光帥帥仙組

Wed, Aug 09, 2017, 01:53 PM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com