పోలీసుల పేరుతో ఇంట్లోకి వచ్చారు.. తాళ్లతో కట్టేసి దోచుకున్నారు!
23-12-2016 Fri 10:27
విశాఖపట్నంలో దొంగలు రెచ్చిపోయారు. నగరంలోని మద్దిలపాలెం చైతన్యనగర్‌లో తాము పోలీసులమని చెప్పుకుంటూ ఓ ఇంట్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. సదరు ఇంట్లోని కుటుంబ సభ్యులందరిని కత్తులతో బెదిరించి తాళ్లతో కట్టేశారు. అనంతరం ఆ ఇంట్లో డబ్బు, బంగారాన్ని కాజేసి, పారిపోయారు. ఆ ఇంట్లో నుంచి దుండగులు 25 తులాల బంగారం, రూ.51 వేల నగదును దోచికెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
More Latest News
రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు... వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న పోలీసులు
8 hours ago

తెలంగాణలో మరో 476 మందికి కరోనా పాజిటివ్
8 hours ago

తెలంగాణలో ఒక పార్లమెంటు, 4 అసెంబ్లీ నియోజక వర్గాలకు టీడీపీ ఇంచార్జీల నియామకం... జాబితా ఇదిగో
8 hours ago
