లారీని ఢీకొట్టిన కోణార్క్ ఎక్స్ ప్రెస్
Advertisement

నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని 28వ గేట్ లెవెల్ క్రాసింగ్ వద్ద... కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ తుక్కుతుక్కయింది. అదృష్టవశాత్తు లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
Sun, Nov 17, 2013, 10:43 AM
Advertising
Advertising
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View