నారా రోహిత్ ట్రైలర్ రిలీజయింది!
వైవిధ్యభరితమైన కథా కథనాలకు ప్రాధాన్యతనిస్తూ నారా రోహిత్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కథలో రాజకుమారి' సినిమా రెడీ అవుతోంది. మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు.

 ప్రధానమైన పాత్ర ధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. డిఫరెంట్ షేడ్స్ లో నారా రోహిత్ పాత్ర కనిపిస్తోంది. ఆయన జోడీగా సీత పాత్రలో నమితా ప్రమోద్ ఆకట్టుకుంటోంది. ఇక అవసరాల శ్రీనివాస్ .. నాగశౌర్య కూడా ట్రైలర్ లో కనిపిస్తున్నారు. లవ్ .. ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది.


12 hours ago
12 hours ago
13 hours ago
14 hours ago
14 hours ago
14 hours ago
15 hours ago
15 hours ago
15 hours ago
16 hours ago
Copyright © 2017; www.ap7am.com