కలలో ఇష్టదైవం కనిపిస్తే!

21-11-2016 Mon 09:21

సాధారణంగా కలలు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. వాటిలో కొన్ని పీడ కలలైతే .. మరికొన్ని మంచి కలలు. పీడ కలలు వచ్చినప్పుడు ఆందోళన చెందటం .. మంచి కలలు వచ్చినప్పుడు ఆ కలను తలచుకొని ఆనందించడం జరుగుతూ ఉంటుంది. ఇక కల .. నిజం కావడమనేది చాలా అరుదు. కల వచ్చిన సమయాన్ని బట్టి అది నిజం కావడం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

కలలో పర్వతాలు .. అడవులు .. సముద్రాలు .. జంతువులు .. వేడుకలు .. ఇలా అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలా వచ్చిన కలల్లో కొన్నింటికి ఫలితాలు కూడా చెప్పబడ్డాయి. కొంతమందికి ఇష్టదైవం కూడా కలలో కనిపించడం జరుగుతుంది. రాముడు .. శివుడు .. వేంకటేశ్వరస్వామి .. కృష్ణుడు .. ఆంజనేయస్వామి .. లక్ష్మీదేవి .. దుర్గాదేవి ఇలా ఇష్టదైవం కలలో కనిపించడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలాంటి కల రావడం వలన, ధన లాభం చేకూరుతుంది. అంతేకాదు తలపెట్టిన ధర్మబద్ధమైన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.


More Bhakti Articles
కుంభకోణంలో పాతాళ శ్రీనివాసుడి సన్నిధి
1 year ago
వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం
1 year ago
అప్సరసలు .. పేర్లు
1 year ago
మోహనపురంగా పిలవబడే తిరుమోగూర్
1 year ago
వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ
1 year ago
కణ్వపురం క్షేత్రం ప్రత్యేకత అదే
1 year ago
మార్కండేయుడు స్నానమాచరించిన మృత్యువినాశిని తీర్థం
1 year ago
దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు
1 year ago
నరసింహస్వామి జయంతి రోజున పూజా ఫలితం
1 year ago
ఉష అనిరుద్ధుల పరిణయం జరిగింది ఇక్కడే
1 year ago
ద్వార లక్ష్మీ పూజా ఫలితం
1 year ago
చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు
1 year ago
పూరి క్షేత్రం ప్రత్యేకతలు
1 year ago
వ్యాధులను నివారించే విమలాదిత్యుడు
1 year ago
దైవానికి ఇలా నమస్కరించాలి
1 year ago
..more