ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది: విజయసాయిరెడ్డి సెటైర్
09-04-2021 Fri 11:46
- ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు
- వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు
- ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న కామెడీ
- దాని నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు
Advertisement 1
టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ఆయన చేస్తోన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.
'ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది. ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న చేసిన కామెడీ నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు!' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అలాగే, బీజేపీ నేతలు సునీల్ దేవ్‌ధర్, సుజనా చౌదరిపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'సునీల్ దేవ్‌ధర్‌కి బీజేపీ కాదు... సుజనా చౌదరే హైకమాండ్! ఎందుకని మాత్రం నన్ను అడగకండి! వీరిద్దరినీ ఇక సునీల్ చౌదరి, సుజనా దేవ్‌ధర్ అని పిలుద్దాం!' అని విజయసాయిరెడ్డి అన్నారు.
Advertisement 1
More Flash News
అనిల్ రావిపూడికి రామ్ గ్రీన్ సిగ్నల్!
13 minutes ago
కరోనా నియంత్రణ చర్యల పట్ల తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
25 minutes ago
కరోనా విజృంభణ నేపథ్యంలో మమతా బెనర్జీ కీలక నిర్ణయం!
41 minutes ago
Advertisement 1
చిరూకి కథ చెప్పిన 'మహర్షి' డైరెక్టర్!
1 hour ago
'పుష్ప' యాక్షన్ సీన్స్ కోసం 39 కోట్ల ఖర్చు?
1 hour ago
తెలంగాణలో కరోనా కేసుల అప్డేట్స్!
1 hour ago
218 సార్లు నామినేషన్ వేసిన ‘ఎలక్షన్ కింగ్’ పద్మరాజన్‌కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
2 hours ago
దేశంలో కొత్తగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ
2 hours ago
Advertisement 1