బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 11 మంది పోలీసులకు కరోనా
06-04-2021 Tue 07:33
- తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
- సీఐ, ఎస్సై సహా 11 మందికి సోకిన వైరస్
- గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో 50 మందికి కరోనా
Advertisement 1
తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. రోజురోజుకు వైరస్ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా, హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఇదే పోలీస్ స్టేషన్లో గతంలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్లో 9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది.
Advertisement 1
More Flash News
విదేశీ టీకాలపై దిగుమతి సుంకం తొలిగింపు?
3 hours ago
Advertisement 1
45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం: చిరంజీవి
5 hours ago
మహారాష్ట్రలో లాక్డౌన్పై రేపే నిర్ణయం!
5 hours ago
మిచెల్లీ ఒబామాతో నా స్నేహాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగించింది: జార్జ్ బుష్
6 hours ago
Advertisement 1